డా. గజల్ శ్రీనివాస్ జీవన విశేషాలు

English Click Here

 • 1986

  • తెలుగు గజల్ గానం శుభారంభం

  • భారతీయ విద్యా భవన్ లో ఉద్యోగం

  • తోలి కచేరి – ఆచంట, ప గో జిల్లా

 • 1987

  • తటవర్తి వెంకన్న గుప్తా చేతుల మీదుగా కంజీర బహుమతి

 • 1988

  • ఫోర్త్ మంకీ నాటక రచన – ప్రదర్సన

 • 1989

  • ఫోర్త్ మంకీ పాట్నాలో ప్రదర్శన – ప్రధమ బహుమతి

  • బి ఎల్ ఐ సి డిగ్రీ, చెన్నై

 • 1990

  • ఫోర్త్ మంకీ ఢిల్లీలో ప్రదర్శన – ప్రధమ బహుమతి

 • 1991

  • సైనిక్ స్కూల్ గ్రంధలయాదికారి గా భాద్యతలు

 • 1992

  • శ్రీకాకుళం లోఉపనయనం

  • లలిత సంగీతం నాటకం తోఅల్ ఇండియా రేడియో ఆడిషన్స్ లో ఎంపిక

 • 1993

  • డా. సి నా రె తో పరిచయం

  • రోటరీ GSE మెంబర్ – అమెరికా పర్యటన

 • 1994

  • విజయనగరంలో ‘డా. సి నా రె మానస పుత్రుడిగా’  డా. సి నా రె ప్రకటన

  • విజయనగరంలో శ్రీనివాస్ తనతొలి గజల్ రచన

 • 1995

  • సురేఖ తో కళ్యాణం

  • డా. సి నా రె కళాపీఠంప్రారంభం – డా. సి నా రె పురస్కార ప్రధానం ప్రారంభం

 • 1996

  • తెలుగు విజ్ఞాన సమితి పురస్కారం

 • 1997

  • గజల్ గాన గాంధర్వ బిరుదు ప్రధానం – కువైట్ తెలుగు సమితి

 • 1998

  • ఆటా(ATA) అవార్డ్

 • 1999

  • జంధ్యాల “విచిత్రం” చలన చిత్రం లో కధా నాయకుడిగా సినీ రంగ ప్రవేశం

 • 2000

  • లాంకో బ్రాండ్ అంబాసిడర్ గా బాద్యతలు

  • హైదరాబాద్ లో నివాసం

 • 2001

  • కేంద్ర కర్మాగారాలలో గజల్ గానయానం ప్రారంభం

  • తొలి ఆడియో భక్తి ఆల్బం “శ్రీ శ్రీనివాసం” విడుదల

  • ఫిలిం నగర్ క్లబ్, హైదరాబాద్గౌరవ సభ్యత్వం

 • 2002

  • సింగపూర్ తెలుగు సమాజం అవార్డు

 • 2003

  • సిడ్నీ, మెల్బోర్న్ లో సత్కారాలు

 • 2004

  • నేను నా ఇల్లు – నా తండ్రి శ్రీనివాస ఆల్బం లు విడుదల

  • సైనిక్ స్కూల్ ఉద్యోగానికి రాజీనామ

 • 2005

  • గజల్ చారిటబుల్ ట్రస్ట్ స్థాపన

  • 1538 km ల పాదయాత్ర – ఢిల్లీ నుండి ముల్తాన్ వరకు ఇండో-పాక్ శాంతి యాత్ర

  • డా అబ్దుల్ కలాం చేతులతో శాంతి యాత్ర హిందీ ఆడియో సిడి విడుదల

  • గౌరవ డాక్టరేట్ – కాస్మో పోలిటన్ విశ్వ విద్యాలయం, USA

  • సుకన్య ఆర్ట్స్ చే “మాస్ట్రో” బిరుదు స్వీకరణ

 • 2006

  • ఇరవై వసంతాల గజల్ గానం ఉత్సవం

  • రాష్ట్ర గ్రామీణాభివృద్ది సలహాదారుడిగా నియామకం

  • తోలి తెలుగు గజల్ సదస్సు

  • ఫిల్మ్ బై అరవింద్ చిత్రానికి గాను ఉత్తమ సహాయ నటుడిగా ‘సంతోషం’ , ‘సినీగోయర్స్’ అవార్డులుస్వీకరణ

 • 2007

  • సత్యాగ్రహ శాంతి యాత్ర సబర్మతి నుండి పోర్బందర్ వరకు

  • సత్యాగ్రహ శాంతి యాత్ర ఆడియో విడుదల

  • 5 లక్షల మందితో విజయవాడ లో తిరంగా రన్ నిర్వహణ

 • 2008

  • డాక్టర్ అఫ్ లెటర్స్ (D. Lit)  – నాగార్జున విశ్వ విద్యాలయం నుండి స్వీకరణ

  • ఆంధ్ర ప్రదేశ్ ఒలంపిక్ అసోసియేషన్ బ్రాండ్ అంబాసిడర్ గా నియామకం

  • తోలి గిన్నిస్ వరల్డ్ రికార్డ్ – విజయవాడ – 100 బాష లలో గానం

  • రాష్ట్రపతి శ్రీమతి ప్రతిభాపాటిల్ చే రాష్ట్రపతి భవన్ లో ప్రత్యేక ప్రశంసలు

 • 2009

  • రెండవగిన్నిస్  వరల్డ్ రికార్డ్ – 125 భాషలలో గానం

  • గాంధీ మార్గం – ఆడియో విడుదల

 • 2010

  • మూడవ గిన్నిస్ వరల్డ్ రికార్డు – 24 గంటలలో 55 కచేరీలు

  • ఆంధ్రా క్లబ్, చెన్నై గౌరవ సబ్యత్వం స్వీకరణ

  • పాలకొల్లు లో గిన్నీస్ గౌరవ స్తూపం ఆవిష్కరణ

 • 2011

  • NATS బ్రాండ్ అంబాసిడర్

  • తెలుగు తోరణం ఆడియో విడుదల

  • ఆఫ్గనిస్తాన్ శాంతి యాత్ర

  • దూస్తి సోల్ ఆడియో విడుదల

  • ‘వందే గందీయం’ విజయవాడ లో నిర్వహణ

 • 2012

  • ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ ప్రతిష్టాత్మక “కళారత్న” అవార్డు ప్రధానం

  • సేవ్ టెంపుల్స్ బ్రాండ్ అంబాసిడర్ గా బాద్యతలు

  • దేవాలయం ఆడియో విడుదల

  • తెలుగు గజల్ గ్రంధంఆవిష్కరణ

  • ప్రపంచ తెలుగు మహా సభలలో గానం

 • 2013

  • క్షేత్ర దర్శినిఆడియో/వీడియో సిడి  విడుదల

  • ఆఫ్గనిస్తాన్ శాంతి పర్యటన

  • ‘ఆవాజ్ ఖాన్’ బిరుదు ప్రదానం

  • అల్లూరి సీతారామరాజు ద్యాన మందిర నిర్మాణ బాద్యత

 • 2014

  • మందిర్ హిందీ ఆడియో సాద్వి రితాంబరి దేవి గారి చే ఆవిష్కరణ

  • నమో గంగా చిత్ర నిర్మాణం

  • ఆలయ పరిరక్షణ అంతర్జాతీయ చలన చిత్రోత్సవం నిర్వహణ

  • తెలుగు గజల్ గ్రంధం కన్నడ అనువాదం విడుదల